విన్నపాలన్నీ ఆ దైవానికే
మరి ఆ దైవం మొర వినేదెవరు..?
నదుల నీళ్లన్నీ సముద్రానికే..
మరి ఆ సంద్రంతో గొంతు తడుపుకునేదెవరు..?
అందుకే..
నీళ్లిచ్చే బావిలో నీళ్ళు పొయ్యి..
పండు ఇచ్చే చెట్టుకి తోడునియ్యి..
వినరా వినరా నరుడా...
ఈ మహేంద్రుని మాట..
మణి రత్నాల మూటరా..
తాత్పర్యం :
భూగర్భ జలాలు పెంచడానికి ఇంకుడు గుంతలు తవ్వండి..
పచ్చదనం పెంచడానికి మొక్కలు నాటండి..
******************************
written by BODDU MAHENDER
at 7:55pm 11.7.2012
No comments:
Post a Comment