Monday, 15 July 2013

ఎందుకో..

ఎందుకో..
నా కంటి మీద తడి ఆరడం లేదు ..
కలలకి అవకాశం ఇవ్వడం లేదు.
నిజం కాదన్నా నమ్మడం లేదు..
నేనెప్పుడూ ఒంటరినే అని, 
గుర్తు చేయడం మానలేదు.. :(
**********************
written by BODDU MAHENDER
at 9:44am 16.7.2013

No comments:

Post a Comment