ఆనందమే అనునిత్యం
అమ్మ దీవెనే నీ తోడై ఉండగా..
అభ్యుదయమే ప్రతినిత్యం
నాన్న రక్షణే నీ నీడై ఉండగా..
ఇక నీ కలలకి రెక్కలు కట్టు..
ఆకాశానికే పరిధులు గీసేట్టు..
సృజనతో ప్రతి పని చేపట్టు..
అవనిలో నీ ముద్రలనే నిలిపేట్టు..
*****************************
written by BODDU MAHENDER
at 9:50pm 2.3.2013
No comments:
Post a Comment