Saturday, 2 March 2013

ఫ్రేమా.. నీ అనుభవం

మనసెందుకో ఒంటరిదయ్యింది.. 
మనసున నీ ఙ్ఞాపకం చేదయ్యింది.. 
కన్నుల నీరు కాల్వ అయ్యింది... 
గుండెల్లో బాధ నిల్వ అయ్యింది. . 
ఫ్రేమా.. 
నీ అనుభవం నాకు నరకమే అయ్యింది... 
ఫ్రేమించలేని ఎదలో జీవచ్చవమైంది..
****************************
Written by boddu mahender
at 10pm 1.3.2013

No comments:

Post a Comment