ఎప్పటికింక నాకు అర్ధమవుతావ్..
ఏ జన్మలో నువ్వు నా తోడువవుతావ్..
మనసారా ప్రేమను మాటెప్పుడు చెపుతావ్..
నీ యెదలో నాకు చోటెప్పుడు చూపుతావ్..
చెలీ..సఖీ అని నేను మురిసిపోవడమేనా..
ఊహల ఊసుల్లో వేసారిపోవడమేనా..
నీ గుండె కరగదా..నా ప్రేమని ఎరగదా..?
****************************
written by BODDU MAHENDER
at 11:46pm 3.1.2013
No comments:
Post a Comment