సంతోషమే ఉరకలై పొంగనీ..
సంగీతమే నా గీతమై పాడనీ...
నీ గుండెలో ఆశలే విరియనీ..
నా ప్రేమకే అవి బాసటై నిలవనీ..
యే..యే..
నింగికే నే నిచ్చెనే వేయనా..
ఈ జగతికే వెలుగునే చూపనా..
కళలకే కొత్త అర్ధమివ్వనా..
నా కలలని నీ కళలకి జోడు చేయనా..
యే..యే..
సంతోషమే ఉరకలై పొంగనీ..
సంగీతమే నా గీతమై పాడనీ...
******************************
written by BODDU MAHENDER
at 1:35pm 2.1.2013
నా సొంత ట్యూన్ లో నేను రాసుకున్న మొదటి రాక్ సాంగ్..

No comments:
Post a Comment