Saturday, 12 January 2013

వచ్చింది వచ్చింది ఈ సంక్రాంతి..


రేగి పండ్లతో భోగి స్నానాలు.. 
పిండివంటలతో తీపి వడ్డనలు..
కొత్త అల్లుళ్ళకి రాచ మర్యాదలు..
కొంటె మరదల్లతో ప్రేమ కీచులాటలు..
గాలిపటాల తోడై ఎగిరే మన జ్ఞాపకాలు..
రంగవల్లుల గీతగా నిలిచే ఈ సంతోషాలు..
అన్నీ మళ్ళీ ఒకసారి ఆస్వాదించేందుకు,
అనుబంధపు లోతుల్ని తడిమి చూసేందుకు..
వచ్చింది వచ్చింది ఈ సంక్రాంతి..
తెచ్చింది ఎంతో సంబరాల క్రాంతి..
*****************************
written by BODDU MAHENDER
at 10:48pm 12.1.2013 

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 

No comments:

Post a Comment