Monday, 31 December 2012

నిన్నని..రేపని..చూసుకోవద్దని...


సాగనీ..సాగనీ..సంబరాన ఊగనీ..
సకల స్నేహ బృందమంతా ..
సంతసాన చేరనీ...
నిన్నని..రేపని..చూసుకోవద్దని... 
నిన్ను నన్ను ఒకటిచేయ 
సమయమే ఇదియనీ 
చాటనీ..చాటనీ..
సమైక్యతనే చాటనీ ..
***************************
written by BODDU MAHENDER
at 6:29pm 31.12.2012

No comments:

Post a Comment