ఏ క్షణం నీకోసం ఆగదోయి...
ప్రతి క్షణం నీదని తల్చవోయి..
గుప్పెట విప్పి నీ ఆలోచనలు పెంచవోయి ..
రెక్కలు గట్టి ఆ ఊహలు ఎగరనీయవోయి..
కలలకి కళని చేర్చి కాలంతో ముడిపెట్టవోయి..
కాంక్ష తీరే గమనాన నీ లక్ష్యం చేపట్టవోయి..
***************************
written by BODDU MAHENDER
at 9:35am 31.12.2012
No comments:
Post a Comment