మరో మహోదయం నీ ముందుంది..
మనదైన రోజుగా వేచి ఉంది..
ఇదే ఆఖరు కాదు..దీనితోనే అంతం కాదు..
మేలుకో..నీదైన రాజ్యాన్ని ఏలుకో..
సాగిపో..నీ సాహసాన్నే మాకు గుర్తుగా నిలిపి పో..
అది యుద్ధమైనా.. దేనికన్నా సిద్ధమైనా..
విజయమే కావాలి నీ అంతిమ గమ్యం..
విలువల జీవితంతోనే అవుతుందది రసరమ్యం..
*******************************
written by BODDU MAHENDER
at 7:45pm 31.12.2012
wish you very Happy and Prosperous New year

No comments:
Post a Comment