నీకూ నాకు మధ్య వారధి,
నీ మనసుకి దగ్గర చేసే సారధి,
నా సంతోషాల్ని పెంచే సన్నిధి
నీ జ్ఞాపకాల్ని చూపే పెన్నిధి,
ఏంటో తెలుసా..??ప్రియా..
అదే..నా సెల్ ఫోన్
హే..నమ్మవా..??
ఇదే ఇదే అంటున్నది..
ఈ సెల్లే నీ జగమంటున్నది..
తోడూ నీడై ఉంటున్నది..
ఊరూ వాడా కలుపుతున్నది..
రోజో రకమై మారుతున్నది..
నీలో ఆశని పెంచుతున్నది..
అని అంటూ ఉంటున్నదే నా మది..
నువ్వూ అవును అంటావే ఆ యిది....
*************************
written by BODDU MAHENDER
at 3:30pm 14.12.2012
No comments:
Post a Comment