నా ఆట..పాట..
సరియగు మాట..బంగరు బాట..
అంతా నా గురువు చలువే..
అ పరబ్రహ్మ రూపు చలువే..
నా సృష్టి..దృష్టి..
చతు:షష్టి కళల పరిపుష్టి
అంతా ఆ మాధవుడి చలువే..
ఆ మహాత్ముని గురుబోధల చలువే..
నమో నమ: గురుదేవా
నీ సేవలో నిత్యం తరింపనీయవా..!!
*************************
written by ME
at 11:35am 3.7.2012
గురు పూర్ణిమ శుభాకాంక్షలు
No comments:
Post a Comment