Monday, 2 July 2012

ఆ చూపే..


ఆ చూపే..
నీలో నాకు నచ్చింది..
నా కవితకి రూపం ఇచ్చింది..
నా గుండెకి గాలం వేసింది..
నా ప్రేమకి ప్రాణం పోసింది..
ఆ చూపే..
అనంత విశ్వాన్ని..
ఆత్మీయ కాంతిని..
అంతరంగపు చీకటిని..
ఆలోచనల కాగడాని..
చూపింది..
నా కలలకి కాపు కాసింది..
అందుకే...
ఆ చూపున్న నీ రూపు ఇష్టం..
నీ రూపు నాతోడైతే కాదా అదృష్టం..
********************
written by ME
at 10:25pm 2.7.2012

No comments:

Post a Comment