Tuesday, 3 July 2012

మన ప్రణయ స్తోత్రం


రాయనీ.. చరిత్ర మరువని ఒక ప్రేమ కావ్యం
చేయనీ..ధరిత్రి ఎరుగని మన మనువు సంబరం...
గీయనీ..అందానికే అసూయనిపించే నీ ముఖచిత్రం
పాడనీ..పాటకే పరవశం తెచ్చే మన ప్రణయ స్తోత్రం
****************************
written by ME
at 9:30pm 3.7.2012

No comments:

Post a Comment