Friday, 29 June 2012

అభిజ్ఞ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు

నన్ను నేనే చూసుకున్నట్టుందే.. 
నిన్ను నేను చూస్తుంటే.. 
నా అలజడినే తీర్చేట్టుందే..
నువ్వు ముద్దు మారాం చేస్తుంటే.. 

నా కంటి కాంతి పెరుగుతుందే.. 
నీ పెదాలపై నవ్వు చూస్తుంటే... 
నా గుండె సడి పలుకుతుందే.. 
నీ ఊహ నన్ను చూపుతుంటే..

అభిజ్ఞ... 
మా చిన్నారి యువరాణివే నువ్వు.. 
మా ప్రేమల విరిబోణివే నువ్వు.. 
కలకాలం నిలవాలే.. నీ నవ్వు.. 
కల్మషంలేని ఓ సిరిమల్లె పువ్వు.. 
***********************
Written by ME
at 7:45pm 29.6.2012

No comments:

Post a Comment