Friday, 29 June 2012

నీ ప్రేమ కోరే నా మనస్తత్వం...

ప్రియా...
ఏ నరకమైనా నాదే కానీ..
నీ చెంతనే స్వర్గం నిలుపుతా...
ఏ బాధ అయినా నాకే రానీ...
నీ సన్నిధిలో హాయే ఉంచుతా...
ఏ క్షణమైనా నా ఊపిరి ఆగిపోనీ..
నిన్నే నా శ్వాసగా చూపుతా..
ఏ జన్మనైనా నా కళ్ళ ముందు నిలవనీ..
నువ్వే నా ప్రేయసని చెబుతా..

తపన కాదే ఇది తన్మయత్వం..
నీ ప్రేమ కోరే నా మనస్తత్వం...
I LOVE YOU FOREVER…
********************
written by BODDU MAHENDER
at 11:15pm 29.6.2012

No comments:

Post a Comment