ఓ ఆడ కోతి చూసెనే..
అడ్రస్ అడిగెనే..
నా పైనే ఓ లుక్కు వేసేనే..
ఫోను నంబర్ అడిగెనే..
ఫోను చేసెనే..
ఐ లవ్యూ అంటూ పలికెనే..
గర్లుఫ్రెండు దోరికెనే..
గాలికే తిప్పెనే..
గారంగా ఓ ముద్దు పెట్టెనే..
నా కలలన్నీ పండెనే..
కాంక్షలు తీరెనే..
మా కోతిరాజు మొక్కు తీర్చుదునే..
*********************
written by BODDU MAHENDER
at 5:45pm 24.6.2012
No comments:
Post a Comment