Friday, 1 June 2012

భావపు చెలిమె


ప్రాణమా..మన్నించమ్మా...
ప్రేమతో దరిచేరుటకు
స్నేహమా..తోడై రామ్మా... 
నా జతలో తనని నిలుపుటకు...
గుండెలో గోడు ఎగసే జ్వాలై..
మనసుని,మాటని ఇంకిస్తోంది..
నీపై నిలిపిన ప్రేమకే.. రుజువై..
భావపు చెలిమే జీవం పోస్తోంది..
**********************
written by ME
at11:42am 1.6.2012

No comments:

Post a Comment