Thursday, 31 May 2012

దీర్ఘాలోచనలో...



జ్ఞాపకాల్లో గతాన్ని తీస్తూ ..
గాడితప్పిన గమ్యాలని చూస్తూ..
దీర్ఘాలోచనలో...దీపాల వెలుతురులో..
నన్ను నేనే ద్వేషిస్తూ..దాచేస్తూ..
ఉండిపోయా...
ఈ వర్తమానాన్నే నిలిపేస్తూ..
వదిలివెళ్ళిన వసంతాలనే 
మరల ఆహ్వానిస్తూ..
*******************
written by ME
at 1:15pm 31.5.2012

No comments:

Post a Comment