నాకు నేనే రాజంట..
ఇదే నా ఫోజంట..
నా కళ్ళు నేల చూడవంట...
నా ముక్కు పైకి లేపమంట..
గాలికి లేచే బొచ్చల్లే..
ఛంగు ఛంగున దూకుతుంట..
ఊరికే చేసే రచ్చల్లే
లింగు లింగుమని గోకుతుంట..
అడ్డమోచ్చిన వాణ్ని
అక్కిరి బిక్కిరిగా రక్కుతుంట..
నా ఆట కట్టించిన వాణ్ని..
ఆడి పాడి అలరిస్తుంటా..
నాకు నేనే రాజంట..
ఇదే నా ఫోజంట..
******************
written by ME
at 9:55am 24.6.2012
మహేంద్ర గారు మీరు భలే రాస్తారు అండీ...
ReplyDelete:)