Saturday, 23 June 2012

కళ్ళు పలికే భాష..

మాటల్లో చెప్పలేని బాధని..
మౌనంగా దాచలేని వ్యధని..
సైగల్లో చూపలేని అంతరంగాన్ని..
సాటి మనసు ఓదార్పుకై పడే ఆత్రాన్ని..
కళ్ళు పలికే భాషగా..
లోని క్షోభకి రూపుగా..
మన ఎదుట నిలిపేవి..కదిలేవి..
ఈ కన్నీళ్ళే కదా నేస్తం...
**********************
written by ME
at5:45pm 23.6.2012

1 comment:

  1. నిజమే కదా ....ఆ కల్లతో మన బాద మొత్తం పోతున్నది....చాలా నచ్చినది

    ReplyDelete