తడవ తడవకి నన్ను దాచేస్తూ ఉన్నది...
తడారని కన్నీళ్ళలో ముంచేస్తూ ఉన్నది..
తపన ఎంతున్నా..తన మనసు తెలుపకున్నది..
తన వాని గానే, లోన ఆరాధిస్తూ ఉన్నది..
తన ప్రేమకోసమే..నే నిత్యం స్మరిస్తున్నది...
తన రాకతోనే..నాలో సంతోషం విరుస్తున్నది..
తన వ్యధ తీర్చే ప్రయత్నంలోనే నే తడబడుతున్నది..
తగిన జోడినవుతానా లేదా అనే తటపటాయిస్తున్నది..
*******************************
written by ME
at 8:50am 24.5.2012
No comments:
Post a Comment