బ్యాగులో బుక్సెట్టుకొని
సిన్మా టిక్కెట్సు కొని..
పొద్దున్నే నేనెళుతుంటే
కెవ్వు కేక...మా ఇల్లంతా..కెవ్వుకేక..
రోజా పూలెట్టుకొని...
రోజో సెంట్ కొట్టుకొని..
గల్సెంట(గర్ల్స్ వెంట) నేనెళుతుంటే
కెవ్వు కేక...మా ఫ్రెండ్సంతా...కెవ్వు కేక..
ఉరకలయ్యి పారుతోంది..నాలో జోరు..
ఉడుకు నెత్తురే చేసే..లోన హుషారు..
నా పేరు దేవదాసు...నా తీరు టైం పాసు..
నువ్వు పేకముక్క ఆటకొస్తే...
చిల్లి గవ్వ దోచేస్తా..
కెవ్వు కేక...ఓ పోకిరోడా..కెవ్వు కేక..
కెవ్వుకేక...ఓరి కేటుగాడా..కెవ్వుకేక..
కెవ్వు కేక...ఓ పోకిరోడా..కెవ్వు కేక..
కెవ్వుకేక...ఓరి కేటుగాడా..కెవ్వుకేక..
నీ పర్సె నా బ్యాంకు..
దాని పైనే నా లుక్కు..
అల్సిపోయి పన్నావంటే..
ఆ పన్నానంటే..
కెవ్వుకేక..ఓ తింగరోడా..కెవ్వుకేక..
నీ సెల్లులోని టాక్ టైం తో..
గల్లి పోరికి కాల్ జేసి..
నీ పేరున లింకెట్టేస్తే...
ఆ లింకెట్టేస్తే...
కెవ్వుకేక..ఓ సోమరోడా ..కెవ్వుకేక..
నా చిన్ని బోజ్జకే ఆకలి హెచ్చు.. కెవ్వుకేక..
నువ్వొచ్చి హోటల్లో బిల్లే కట్టు..కెవ్వుకేక...
నే చెప్పిందీ కొంచెము..
మీరు ఇస్తే సమ్ లంచము..
మా మాథ్స్ సార్ కి దక్షిణిచ్చి ఐపోతా నే టాపరు..
కెవ్వుకేక..ఓ మోసగాడా..కెవ్వుకేక..
కెవ్వుకేక..ఓరి సచ్చినోడా...కెవ్వుకేక..
*************************
written by BODDU MAHENDER
at 3:05pm 14.5.2012
excellent
ReplyDeletesir, mee tho maatlaadali.
ReplyDelete- gorusu - 99854 06253