Wednesday, 16 May 2012

ఓ కదలిక తెచ్చావే..


అల్లరికి రూపమొస్తే..
అందానికి ప్రాణమోస్తే...
అది నీవేనే..నీవెనే..
ఆనందం హద్దులు దాటితే..
ఆత్మీయంగా అక్కున చేరితే..
అది నీతోనే..నీతోనే..
చెలీ...
ఇన్నాళ్ళు ఏమైపోయావో  గాని..
ఇక నుండి నా తోడువయ్యావే..
ఈడు ఆశలకి రెక్కలనిచ్చి..
ఈ చలనంలేని గుండెలో...
ఓ కదలిక తెచ్చావే.. 
**********************
written by ME
at 7:50am 17.5.2012

No comments:

Post a Comment