బ్రహ్మచారులం మేము బ్రహ్మచారులం..
భార్యా... బాధల్లేని మేమే బ్రహ్మ జ్ఞానులం..
బ్రహ్మచారులం మేము బ్రహ్మచారులం..
భార్యాబాధల్లేని మేమే బ్రహ్మ జ్ఞానులం..
గల్సు తోని ప్యారంటాం..గ్యాంగు తోని బారంటాం..
గల్లీలన్నీ చుట్టేసి మేమేలే టాపంటాం
పెళ్ళయితే పెళ్ళానికి చులకన...
పేద్ద...కట్నాలు ఇస్తుందని గనకన..
హే...సింగిలైతే బాదర బందీ లేదన్నా..
జాబ్..సెటిలైతే..మనీమజా నీదన్నా...
ఓ బ్యాచిలరే రాములోరి రక్షణ..
ఈ బ్యాచిలరు మీ అల్లరికి శిక్షణ..శిక్షణ
బ్రహ్మచారులం మేము బ్రహ్మచారులం..
భార్యాబాధల్లేని మేమే బ్రహ్మ జ్ఞానులం..
గల్సు తోని ప్యారంటాం..గ్యాంగు తోని బారంటాం..
గల్లీలన్నీ చుట్టేసి మేమేలే టాపంటాం
****************************
written by BODDU MAHENDER
at 8:15am 22.5.2012
ఈ పాట " నమస్తే తెలంగాణా "దినపత్రిక లోని మీ ఫీచర్స్ అనే ప్రత్యేక పేజీలో 26.5.2012నాడు ప్రచురితమైనది...
No comments:
Post a Comment