Monday, 21 May 2012

లోకం తీరు


ఎవరి పంతం వారిదే..
ఎవరి వాదం వారిదే..
తప్పులెరిగినా తలవంచరు..
తనకు మాలిన ధర్మం విస్మరించరు..

ఈ లోకం తీరు ఇంతేనోయి..
ఎవరికై ఎవరూ మారరోయి..
నీకై నీవే ఎదగవోయి..
నీ దారినే పదుగురికి చూపవోయి..
*******************
written by ME
at 9:30am 21.5.2012

No comments:

Post a Comment