Thursday, 26 April 2012

స్నేహమా.. ,ప్రేమా ..?

స్నేహమా.. ,ప్రేమా ..?అంటే 
నేను ప్రేమకే  ఓటేస్తాను...
నీకోసం ఏమైనా చేస్తాను రా అంటుంది ప్రేమ.
నాకేం చేసావో చెప్పురా అని అడుగుతుంది స్నేహం..
*****************************
written by ME
at 9:10pm 26-04-2012

No comments:

Post a Comment