Sunday, 4 March 2012

కన్నీటిని ఒలికింది..

ఎగసే అల తీరాన్నిదాటినట్లు,
రగిలే జ్వాల గుండెని అంటినట్లు..
ఎదలో వ్యధ కన్నీటిని  ఒలికింది..
కలలని కల్లలుగా  మార్చిన,
కథలని పలికింది...
******************
written by ME
at 3:35am 3.3.2012
 

No comments:

Post a Comment