Sunday, 4 March 2012

కాపు కాస్తూనే ఉన్నా..

ఏ  వేకువైనా  తెస్తుందా..??
నే  కోల్పోయిన  సంతోషాల్ని...
ఏ  నిమిషమైనా  చుపిస్తుందా....??
నా  గత కాలపు  మధురిమల్ని...

కళ్ళు ఆర్పకుండా చూస్తూనే ఉన్నా..
కన్నీటి ధారని,
అడుగంటించే వెలుగు కోసం.....
కాలాన్ని మరచి,
కాపు కాస్తూనే ఉన్నా..
కవ్వింతలు, తుళ్ళింతలతో..
నాలో కలవరింతలు  రేపిన,
కన్నె ప్రేమ తోడు కోసం...
*******************
written by ME
at 4:30am, 3.3.2012

No comments:

Post a Comment