Tuesday, 27 March 2012

నా ప్రేయసి వలపు కోసం

మనసులో అణు యుద్ధం మొదలయ్యింది.
ప్రేమకి,ద్వేషానికి మధ్య చిచ్చు రగిలింది
ఊహలన్నీ ముక్కలై,
నిజాలన్నీ కత్తులై,
దేహాన్ని చీలుస్తున్నాయి.
అయినా కంటి చుక్క జారలేదు
కాంక్ష తపనా ఆగలేదు 
ఎదురొస్తూనే ఉన్నా.
ఎదురైన ప్రతి అపజయాన్ని 
అణిచేస్తూనే ఉన్నా 
ఒకే ఒక గెలుపు కోసం 
నా ప్రేయసి వలపు కోసం 
*****************
written by ME
at 2:52pm, 27.3.2012

1 comment:

  1. Very nice! - Chaala baaga rasthunnaru....Mee preyasi meeku dhakkalani..prema gelvalani ..my wishes..- Anonymous..

    ReplyDelete