Sunday 18 December 2011

ఈ మౌనమేలనే..?

కలలెన్నో రేపావు
కల్లలుగా  చేసావు
కాపుగాసిన  గుండెలనే
కాటి  చితిలో  వేసావు
కిలకిలల  ఓ  రామ  చిలుక 
ఇపుడు  కిమ్మంటూ  ఈ  మౌనమేలనే..?
కీచులాటల  నా  ప్రేమ మొలక 
ఇపుడు కీర్తిస్తూ  ఓ  పాట  పాడవే
************************************
written by ME
at 4.12.2005

No comments:

Post a Comment