Sunday 18 December 2011

జన్మదిన శుభాకాంక్షలు ....

కీర్తిమయ గానం లో 
కీరవాణి రాగమా..?
స్నేహమయ జీవితంలో 
సాటిలేని మిత్రమా ..
ఆశల వల్లరిలో 
అరివిరిసిన రూపమా ..?
అందుకో నా తరపున 
జన్మదిన శుభాకాంక్షలు ....నేస్తమా .
**************************
written by ME 
at 10pm, 29.9.2009   

No comments:

Post a Comment