Friday 2 December 2011

నువ్వు నేను ప్రేమ సినిమాలో నాకిష్టమైన పాట


ప్రేమించే ప్రేమవా,ఊరించే ఊహవా ,
ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే ,
నీ నేనా అడిగా నన్ను నేనే ,
నే నీవే హృదయం అన్నదే ,
ప్రేమించే నా ప్రేమవా.. ఊరించే ఊహవా ,
ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే ,

రంగు రంగోలి కోరింది నువుపెట్టి .
రంగే పెట్టిన మేఘం విరిసి... గాజుల సవ్వడి ఘల్ ఘల్ ,
రంగు రంగోలి కోరింది నువుపెట్టి .

రంగే పెట్టిన మేఘం విరిసి...
సుందరి ,వందరి ,చిందుల ,వందల ,చల్లని పున్నమి వెన్నెల .

పూవై నా పూస్తున్నా నీ పరువంగానే పుడతా ,
మధుమాసపు మల్లెల మంటలు రగిలించే ఉసురే,
నీవే నా మదిలో ఆడ నేనే నీ మతమై రాగా ,
నా నాడుల నీడకు నే శబ్దం ఉందేమో ,
తోడే దొరకని నాడు విల విల లాడే వంటరి వీనం ..మ్..,
ప్రేమించే ....ఊహవా ,
నీ నేనా అడిగా ....
ప్రేమించే ప్రేమవా ...



నెల నెల వాడుక అడిగి నెలవంకల గుడి కడదామా ,
నా పొదరింటికి వేరే అతిధులు రా తరమా ,
తుమ్మెద తేనెలు తేలే నే మదిలో చోటిస్తావా ,
నీ వొదిగే ఎద పై ఎవరో నిదురించ తరమా ,
నీవే సంద్రం చేరి గల గల పారే నది తెలుసా ..,
ప్రేమించే ప్రేమవా ......పుష్పించే

ప్రేమించే ప్రేమవా,ఊరించే ఊహవా ,
ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే ,
నీ నేనా అడిగా నన్ను నేనే ,
నే నీవే హృదయం అన్నదే ,
ప్రేమించే నా ప్రేమవా.. ఊరించే ఊహవా ,
ప్రేమించే ప్రేమవా ..పూవల్లె పుష్పించే ,

రంగు రంగోలి కోరింది నువుపెట్టి .
రంగే పెట్టిన మేఘం విరిసి... గాజుల సవ్వడి ఘల్ ఘల్ ,
రంగు రంగోలి కోరింది నువుపెట్టి .

రంగే పెట్టిన మేఘం విరిసి...
సుందరి ,వందరి ,చిందుల ,వందల ,చల్లని పున్నమి వెన్నెల .

చిత్రం : నువ్వు నేను ప్రేమ(2006)
సంగీతం: A.R.రెహమాన్
గానం: శ్రీయ ఘోషల్, నరేష్ అయ్యర్
రచన:

No comments:

Post a Comment