Wednesday 21 December 2011

ఇంకెలా నీకు చెప్పేది ..?

పక్కనే ఉన్నా..
పరాయి వాణ్ని అయ్యానా ..??
కలిసి నడుస్తున్నా..

చొరవగా నీ చెలిమి కోరితే ,
అంత  చులకన అయ్యానా..??
మనసారా నీ మమత  కోరితే ,
మతిలేని వాణ్ని అయ్యానా..??

కన్నీళ్ళని కానుకగా చేసావు కదే..ప్రేమా
నీ బంధాన్ని బంధనంగా మార్చావు కదే ప్రేమా .
ఇంకెలా నీకు చెప్పేది..?
నా మది నీకెప్పుడు అర్థమయ్యేది..??
**************************
written by BODDU MAHENDER
8.54am, 24.10.2011.

No comments:

Post a Comment