Wednesday 21 December 2011

ఏకాంతం

 ఏకాంతం  అనుకుంటాం  గాని ..
అది  ఏకాకి  జీవితం ..
కన్నీళ్లు  తోడుగా ..కాలం  నెట్టే ..
అందమైన  ముసుగు  తొడుక్కున్న..
ఆవేదనా  భరిత  జీవితం ..

**********************
written by ME
at 11:49pm 29.10.2011

No comments:

Post a Comment