Wednesday 21 December 2011

క్షణమైనా .....



క్షణమైనా   గుర్తుకు  రానా ??
అంత  కఠిన  హృదయమా  నీది ???
కలిసి  వచ్చే  నేస్తాన్ని ..
కసిరేసే  తత్వమా  నీది ..??
*******************
written by ME
at 9:25am, 28.10.2011

No comments:

Post a Comment