Monday 5 December 2011

మహాత్మ సినిమా లోని "ఏం జరుగుతుంది ఏం జరుగుతోంది "పాట


ఏం జరుగుతుంది ఏం జరుగుతోంది నా మనసుకివ్వలా
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఈవేళ
హే ని ఎదుట నిలిచే వరకు , ఆపదట తరిమే పరుగు
ఏం పద అట తమతో తనకు తెలుసా ఓహో ..
నీ వెనుక తిరిగే కనులు చూడవట వేరే కలలు
ఏం మాయ చేసావ్ అసలు సొగసా..
ఏం జరుగుతుంది ఏం జరుగుతోంది నా మనసుకివ్వలా
ఏ ఏ ఏ
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఈవేళ

పరాకు లో పడిపోతుంటే , కన్నె వయసు కంగారు
అరేయ్ అరేయ్ అంటూ వచ్చి తోడు నిలబడు
పోతిల్లలో పసిపాపల్లె , పాతికేళ్ళ మగ ఈడు
ఎక్కి ఎక్కి ఏం కావాలి అందో అడుగు అమ్మడు
ఆకాశమే ఆపలేని చినుకు మారిని
నీ కోసమే దూకుతుంది చిలిపి లాహిరి
ఆవేశమే ఒర్పలేని వేడి ఊపిరి నీతో
సావాసమే కోరుతుంది ఆడుకో మరి
ఏం జరుగుతుంది ఏం జరుగుతోంది నా మనసుకివ్వలా
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఈవేళ


This Is The Way To Go, This Is Extacy
This Song Is Just Awake Mimicri
Feeling Is So Meant To Be, Yoooooo
This In Describable, Cant You See
Knocks Me Down, Yo Baby Cant Believe
Just A Survival Destiny Yo.హో

ఉండి ఉండి ఇలా ఉబికి వస్తుందేం , కమ్మనైన కన్నీరు
తీయనైన గుబులు ఇది అంటే నమ్మేది ఎవ్వరు
మధురమైన కబురు అందిందే
కలత పడకు బంగారు
పెదవితోటి చెక్కిలి నిమిరే.. చెలిమి హాజరు
గంగ లాగా పొంగి రానా ప్రేమ సంద్రమా
నీలో కరిగి అంతమవనా ప్రాణ బంధమా
అంతు లేని దాహం అవనా ప్రియ ప్రవాహమా
నీతో కలిసి పూర్తి అవనా మొదటి స్నేహమా...

ఏం జరుగుతుంది ఏం జరుగుతోంది నా మనసుకివ్వలా
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఈవేళ
హే ని ఎదుట నిలిచే వరకు , ఆపదట తరిమే పరుగు
ఏం పద అట తమతో తనకు తెలుసా ఓహో ..
నీ వెనుక తిరిగే కనులు చూడవట వేరే కలలు
ఏం మాయ చేసావ్ అసలు సొగసా..
ఏం జరుగుతుంది ఏం జరుగుతోంది నా మనసుకివ్వలా
ఏ ఏ ఏ
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఈవేళ 

చిత్రం : మహాత్మ (2009)
సంగీతం : విజయ్ ఆంటోనీ
రచన :
గానం : కార్తీక్ ,సంగీత

No comments:

Post a Comment