Monday 5 December 2011

"వర్షం " సినిమా లోని ఒక చిన్న bit song

నీటి ముల్లై , నన్ను గిల్లి , వెళ్లి  పోకే  మల్లె వాన
జంట  నల్లే , అండ మల్లె , ఉండి పోవే  వెండి వాన
తేనెల చినుకులు చవి చూపించి 
కన్నుల  దాహం ఇంకా  పెంచి
కమ్మని  కల ఏమో  అనిపించి  
కనుమరుగై  కరిగావా  సిరి వాన
నువ్వొస్తానంటే  నేనోద్దంటానా ......... నువ్వొస్తానంటే  నేనోద్దంటానా 
నువ్వొస్తానంటే  నేనోద్దంటానా ......... నువ్వొస్తానంటే  నేనోద్దంటానా 



1 comment:

  1. ee patala varusana-"jabilli kosam aakasamalle vechanu ne rakakai"-cheriste chala bavuntundi ...

    ReplyDelete