మనకు మనం నిర్దేశించుకున్న కాల చక్రం
మళ్ళీ మొదటికొచ్చింది ..
నిన్ను నీవు సరిజేసుకొమ్మంటూ..
మరో ఏడాది ముందుకొచ్చింది ..
గడిచిందంతా....
వగపు అయినా ..
వలపుల వాన అయినా ..
సంతోషం అయినా
సందిగ్ధాల లోయ అయినా
దాన్నొక జ్ఞాపకంగా మలిచి భద్ర పరుచుకో..
ఆనందాల నిధిని వెదుకుతూ ..
మరో ఆశ పెంచుకో ...
మనుజుడిగా.మహితుడిగా ..
అందనంత ఎత్తుకు ఎదిగి నిలిచిపో ..
మహేంద్రుడిగా మనవాడిగా
మరో హృదయం లో ఒదిగి ఉండిపో...
****************************** *******
written by ME
at 10:56am 27.12.2011
నూతన సంవత్సర శుభాకాంక్షలు ...2012
మళ్ళీ మొదటికొచ్చింది ..
నిన్ను నీవు సరిజేసుకొమ్మంటూ..
మరో ఏడాది ముందుకొచ్చింది ..
గడిచిందంతా....
వగపు అయినా ..
వలపుల వాన అయినా ..
సంతోషం అయినా
సందిగ్ధాల లోయ అయినా
దాన్నొక జ్ఞాపకంగా మలిచి భద్ర పరుచుకో..
ఆనందాల నిధిని వెదుకుతూ ..
మరో ఆశ పెంచుకో ...
మనుజుడిగా.మహితుడిగా ..
అందనంత ఎత్తుకు ఎదిగి నిలిచిపో ..
మహేంద్రుడిగా మనవాడిగా
మరో హృదయం లో ఒదిగి ఉండిపో...
******************************
written by ME
at 10:56am 27.12.2011
నూతన సంవత్సర శుభాకాంక్షలు ...2012
No comments:
Post a Comment