Saturday, 31 December 2011

నీ కలవరింపు లేక , మది నిలవనంది .

మనసారా నిను  ప్రేమించా ..
మనువాడాలని  తలంచా ...

మనసుకు  మనసు  ముడి  వేసి ..
నీ ప్రేమకు నను జత చేసి..
మరణమొక్కటే  మనల్ని  విడదీయగలదని ...
మొహం  కాని  వ్యామోహం నాదని..
పొరబడి ..త్వరపడి ..
నా  హృదయం  నీకిస్తే ..
భళ్ళున  నా  గుండెను ..
బద్దలు  చేసావు ...
చిరు  ఆశ   కూడా  లేని ..
మోడుని  చేసావు కదే.. చెలీ

అయినా ..
లోన  ప్రేమ  నిను  వదలనంది ..
నీ  కలవరింపు  లేక ,
మది  నిలవనంది ...
*************************
written by ME
at 9:25pm,, 29.12.2011

No comments:

Post a Comment