మీరే నా లోకం అనుకున్నాను ..
మీరే నా సర్వస్వం అనుకున్నాను ..
మీరు తప్ప ఎవరూ వద్దని ,
మీరుంటే ఈ జన్మంతా
ఆనందమే అని అనుకున్నాను ...
మీ ప్రతి పని లో ..
మీ ప్రతి మలుపు లో ..
నేనుండాలని అనుకున్నాను ..
కాని, అప్పుడు నాకు తెలియదు..
మీ ఆటలో నన్నొక ,
పావుగా చేస్తున్నారని..
మీ ధన మదంతో ,
నన్నొక బానిసగా చూస్తారని..
మీ వెర్రి నమ్మకాలతో ,
నన్ను హింసిస్తారని.
మీ పిచ్చి చాటింపులతో ,
నన్ను గాయపరుస్తారని..
అండగా ఉంటుందనుకున్న స్నేహమే ,
నన్ను ఒంటరిని చేసింది..
ఆవేదనల కాసారానికి ,
అనంతమైన రోదనలను జత చేసింది...
అందుకే I hate u Friends..
Really I hate U..
*********************
written by ME.
6:30pm 7.8.2011
మీరే నా సర్వస్వం అనుకున్నాను ..
మీరు తప్ప ఎవరూ వద్దని ,
మీరుంటే ఈ జన్మంతా
ఆనందమే అని అనుకున్నాను ...
మీ ప్రతి పని లో ..
మీ ప్రతి మలుపు లో ..
నేనుండాలని అనుకున్నాను ..
కాని, అప్పుడు నాకు తెలియదు..
మీ ఆటలో నన్నొక ,
పావుగా చేస్తున్నారని..
మీ ధన మదంతో ,
నన్నొక బానిసగా చూస్తారని..
మీ వెర్రి నమ్మకాలతో ,
నన్ను హింసిస్తారని.
మీ పిచ్చి చాటింపులతో ,
నన్ను గాయపరుస్తారని..
అండగా ఉంటుందనుకున్న స్నేహమే ,
నన్ను ఒంటరిని చేసింది..
ఆవేదనల కాసారానికి ,
అనంతమైన రోదనలను జత చేసింది...
అందుకే I hate u Friends..
Really I hate U..
*********************
written by ME.
6:30pm 7.8.2011
No comments:
Post a Comment