Tuesday, 29 November 2011

my best friends

movies,music,mobiles..
Mono లైఫ్ ని  మస్తీ  చేసే ,
మేస్మరైజింగ్     సైట్స్ ...

ఇవే  నా  జీవన  నేస్తాలు ..
నా  ఉన్నతికి  కారకాలు ...
ఆరాధ్య  దైవాలు ..
ఆత్మ  ప్రబోధాలు ...


ఆపదలో  అండ నిచ్చాయి   ..
అంతులేని  ఆత్మ  విశ్వాసాన్ని ఇచ్చాయి ..
ఆశలకు  ఆయువు  పోశాయి ...
నా  సృజనకి  జీవం పోశాయి ..

జీవితానికి  తోడునిచ్చాయి  ,
బ్రతకేందుకు  దారి  చూపాయి ...
అందుకే  నేనంటాను ఎప్పుడూ
అన్ని  నాకు  ఇవే  ఇవే ...అని

నా  బంధు  గణం ..
నా  స్నేహ  బృందం ..
అన్నీ ఇవే  ఇవే ...అని


మానవత్వం  మరిచిన  మనుషుల  కన్నా ..
ప్రేమ తత్వం ఎరుగని మృగాల కన్నా
ఈ మర  లే  ఎంతో మిన్న ..

******************************
written by ME,
8.56pm, 3.11.2011.

No comments:

Post a Comment