ప్రియా ...
నీ కళ్ళలో కాంతిని పెదవుల్లో నవ్వుని మనసులో కాంక్షని మాటలో స్వచ్చతని ఏ రోజూ చినబుచ్చకు నేస్తమా అవి నా కళ్ళలో నీటిని పెదవుల్లో మౌనాన్ని మాటల్లో మరణాన్ని ప్రతిరోజు ఆహ్వానిస్తాయని మరువకు నా ప్రియ మిత్రమా****************************written by BODDU MAHENDERat7.30am 9.8.2007
No comments:
Post a Comment