Tuesday, 29 November 2011

క్షమించు ప్రియా...

క్షమించు ప్రియా...
నిన్ను నా అణువణువునా
నింపుకున్నాను అనుకున్నాను ....
మాటల్లో ఉన్న నా మమత
నా గుండెల్లో లేనందుకు చింతిస్తున్నాను ...
అక్కడ నీవే నేను అనుకునే
నా ప్రాణం మాత్రమే ఉంది...
క్షమించు ప్రియా.. క్షమించు ...
*************************
written by  BODDU MAHENDER
at 9;02pm 26.11.2011
**********************

No comments:

Post a Comment