బాధ పడ్డప్పుడల్లా నన్ను ఓదార్చడానికి వస్తావ్ ..
బంధంగా మారేలోపే బండరాయి మోపి వెళ్తావ్
కన్నీరు పెట్టినప్పుడల్లా వచ్చి తుడుస్తావ్ ..
కరునించావేమో అనుకునేలోపే కార్చిచ్చు పెడతావ్ ..
ప్రేమా ఎందుకే ,
నాపై నీకింత కక్షా ..????
*************************************
I always loved you,
but u never ever..
*****************************
written by ME,
at 4:45pm, 18.11.2011.
బంధంగా మారేలోపే బండరాయి మోపి వెళ్తావ్
కన్నీరు పెట్టినప్పుడల్లా వచ్చి తుడుస్తావ్ ..
కరునించావేమో అనుకునేలోపే కార్చిచ్చు పెడతావ్ ..
ప్రేమా ఎందుకే ,
నాపై నీకింత కక్షా ..????
*************************************
I always loved you,
but u never ever..
*****************************
written by ME,
at 4:45pm, 18.11.2011.
No comments:
Post a Comment