Tuesday 29 November 2011

నా ప్రేమ కథ ( Funny Poetry )

అదే   అందమైన  కల . .
కనబడింది  ఓ  అమ్మాయిలా . .
వేసాను  వెంటనే  ఈల  ..
తన  చూపులకై  చేసాను  గోల .
తన  పేరేమో  వెండి  వెన్నెల ..
రూపేమో  కర్రే  కోయిల  ..
తను  నవ్వింది  గలగలా ..
చూసింది  మిలమిల ..


అప్పుడే  వచ్చింది  పరిమళ ..
అసలు  గుట్టు  విప్పింది  కిలకిల ,
దాంతో , నా  ప్రాణం  అల్లాడెను  విలవిల ...
టెన్షన్  తో  తడిసెను ,
నా  నిక్కరు  జలజల ...
****************************************

Bcoz she was my new maths teacher.. :( :(:(:(
I have very lazy nature..
****************************************
written by ME
3:25pm, 20.11.2011.

చెలియ  లేదు   .. చెలిమి లేదు ..
చెడ్డీలే    లేవు   ..

Hhaha hahaha..

No comments:

Post a Comment