Tuesday 29 November 2011

ప్రేమా నువ్వెక్కడ...

నువ్వక్కడ ..నేనిక్కడ ..
ఇక  ఆనంద మెక్కడ  ..???
కనులిక్కడ , కలలక్కడ ...
ఇక  పనిపై  ధ్యాసెక్కడ ...???
మనిషిక్కడ  మనసక్కడ ..
ఇక  మమతకి  చోటెక్కడ ..???
గుండె  ఇక్కడ , లయ  అక్కడ ,
ఇక  ప్రేమ  స్వరమెక్కడ..???
*********************
written by BODDU MAHENDER
at 10:48pm, 19.11.2011.

No comments:

Post a Comment