Tuesday, 29 November 2011

హృదయ ఘోష...

నన్ను అల్లుకున్న బంధాలే ,
ముళ్ళ కంచెలయ్యెను ...
గుచ్చి గుచ్చి గుండెకు ,
తూట్లు పొడిచెను ....

ఆర్త నాదాలే ...

హృదయ ధ్వనులయ్యేను ...
ఆశ్రు దారాలే ,
అణువణువునా ప్రవహించెను ...

ప్రేమ నా శ్వాస లాగెను ...

ప్రేయసి నా ఆశ అణిచెను..

అండ లేక హృదయం అల్లాడెను ...

ఆత్మ ఘోష విని మృత్యువే కుమిలిపోయెను ...

కరుణ లేని కాలమా ...

నను కాటికి గైకొనుమా ...
నీ కఠిన పాషాణంతో
నా వ్యధకి ముగింపు పలుకుమా......
******************************** 

 written By ME,
at 10:35pm, 2.11.2011.. 


No comments:

Post a Comment