Wednesday 7 May 2014

నిరాశ నిండిన ఈ హృదయంలో

నిరాశ ఆవరించిన ప్రతి నిమిషం నన్ను నేను విశ్లేషిస్తాను. 
నేను కోల్పోయినవి గుర్తొస్తే బాధ అనిపించినా, 
నేను సాధించిన వాటితో పోలిస్తే అవి పెద్దగా లెక్కలోకి కూడా రావేమో. 
అందుకే నిరాశ నిండిన ఈ హృదయంలో 
నిలువెల్లా సంతృప్తి కూడా ప్రవహిస్తుంది.
- బొడ్డు మహేందర్ 
9:25am 6.5.2014

No comments:

Post a Comment