Saturday 10 May 2014

ధన్యవాదాలు అందరికీ _/\_

హుర్రే ... ఇప్పుడే గమనించా నాకు ఫేస్ బుక్ లో ఉన్న ఫాలోయింగ్ కన్నా గూగుల్ ప్లస్ లో ఉన్న ఫాలోయింగ్ చాలా ఎక్కువ . ఒక ప్రొఫైల్ కి 1,05,23,643 (1crore 5 lakhs+) views వస్తే 
ఇంకో ప్రొఫైల్ కి 12, 88,584(12lakhs88thousands+) views వచ్చాయి . 
అలాగే గూగుల్ సెర్చ్ లో కేవలం bodd అనే 
నాలుగు అక్షరాలు టైప్ చేస్తే చాలు పాపులర్ లిస్టింగ్ లో నా పేరు డిస్ప్లే అవుతుంది.
ఏంటో ఈ మధ్య మీ అభిమానం మనసుని అలా కట్టి పడేస్తుంది కంప్యూటర్ ముందు.  :p
ధన్యవాదాలు అందరికీ _/\_

No comments:

Post a Comment